నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరిధిలోని డబల్ బెడ్ రూమ్స్ 3 వ బ్లాక్ నివాసులు మొహరం పండుగ మరియు తొలి ఏకాదశి పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రార్థనలు , అన్నదాన కార్యక్రమంలో భాగంగా నివాసుల ఆహ్వానం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో 1 వ బ్లాక్ అధ్యక్షులు బాల బ్రహ్మ చారీ, 3వ బ్లాక్ అధ్యక్షులు ప్రవీణ్, ఐ మధ్, అన్వార్, సంతోష్, దుర్గ ప్రసాద్, వెంకట్రావు, డా || రాజు ,నంద కుమార్,మల్లేష్, నీలకంఠం, రాజు, ఉమర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
