ఇండోర్ బ్యాట్మెంటన్ స్టేడియం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాలని కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అసెంబ్లీ టిఆర్ఎస్ పార్టీ విప్ కెపి వివేకానంద గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అలాగే మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు ని సాక్షి పత్రిక ఇంచార్జ్ సీనియర్ జర్నలిస్ట్ రంగు వెంకటేష్ గౌడ్ ని సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ ని మర్యాదపూర్వకంగా కలిసి ప్రారంభోత్సవం కావాలని గిరీష్ మరియు సాయి ఆహ్వానించారు.
