ప్రాంశీ ఫుడ్ కోర్టు ను ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

TEJA NEWS

ప్రాంశీ ఫుడ్ కోర్టు ను ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ వాసులు గని మరియు పవన్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాంశీ ఫుడ్ కోర్టు ను ముఖ్య అతిథిగా హాజరై కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top