భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ , ముఖ్యమంత్రి @ncbn , ఉప ముఖ్యమంత్రి @PawanKalyan, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి @RamMNK పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల హాజరయ్యారు.
