
కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య
TG: కరీంనగర్ టూటౌన్ SI చంద్రశేఖర్ ఉరేసుకుని ఆత్మహత్య.. 4 రోజుల క్రితం భార్య దివ్య ఆత్మహత్య.. భార్య మృతిని తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.. అత్తగారి ఇంట్లో ఘటన.. మృతదేహాన్ని జమ్మికుంట ఆస్పత్రికి తరలింపు..
You cannot copy content of this page