కుంచనపల్లి బకింగ్ హోమ్ కెనాల్ బ్రిడ్జి పైనుండి సుమారు 12

TEJA NEWS

గుంటూరు జిల్లా తాడేపల్లి

కుంచనపల్లి బకింగ్ హోమ్ కెనాల్ బ్రిడ్జి పైనుండి సుమారు 12 సంవత్సరాల బాలికను కాలువలోకి పడేసిన గుర్తు తెలియని వ్యక్తి

ఇది గమనించి100 కు సమాచారం ఇచ్చిన స్థానిక మహిళ బాలిక ఆచూకీ కోసం ఏపీ ఎస్ డి ఆర్ ఎఫ్ వారితో గాలింపు చర్యలు చేపట్టిన తాడేపల్లి పోలీసులు.

బాలిక మృతదేహాన్ని బకింగ్ హోమ్ కెనాల్ నుంచి వెలికి తీసి మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ఈ బాలికని బకింగ్ హోమ్ కెనాల్ లో పడేసిన వ్యక్తి గురించి గాలిస్తున్న తాడేపల్లి పోలీసులు

You cannot copy content of this page

Scroll to Top