కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి విదేశీ పర్యటన

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అవిజె జేమ్స్, డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రావణ్ కుమార్, లక్ష్మ రెడ్డి, పండరి రావు , రషీద్ బేగ్, ప్రేమ్ కుమార్, రాజేష్, ఆరీఫ్, లలిత, సబీరా బేగమ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top