మంత్రి వివేక్ వెంకటస్వామి సిద్దిపేట జిల్లా పర్యటన

TEJA NEWS

మంత్రి వివేక్ వెంకటస్వామి సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా ప్రయాణిస్తున్న సందర్భంగా, మార్గ మధ్యలో శామీర్‌పేట వద్ద సిద్దిపేటకు చెందిన పలువురు నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు మరియు ఇతర ప్రముఖులు కలిసి గౌరవంగా స్వాగతం తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మంత్రి ని ఘనంగా సన్మానించగా, మంత్రి అందరికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజాసేవలో అందరి సహకారం ముఖ్యమని పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top