సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో.. ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు
