నాదెండ్ల నంది కుంట విగ్నేశ్వర స్వామి దేవస్థానంలో చోరీకి యత్నం
చోరీకి యత్నించిన గుర్తుతెలియని వ్యక్తులు
దేవస్థానంలో చోరీకి యత్నించిన గుర్తు తెలియని యువకులును అడ్డుకున్న వాచ్ మెన్
వాచ్ మెన్ పై దాడికి దిగిన యువకులు
సీసీ కెమెరాల లో నమోదైనా దృశ్యాలు
వాచ్ మెన్ ను క్రింద పడేసి కొట్టిన దుండగులు
