నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు

TEJA NEWS

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోలన్ సునీల్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి,మొక్కను బహుకరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ కోలన్ చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,మాజీ కార్పొరేటర్ రవి కిరణ్, సీనియర్ నాయకులు బొర్రా చందు ,ఆవుల సురేష్ యాదవ్, యువ నాయకులు ఆనంద్ రెడ్డి తదితరులు

You cannot copy content of this page

Scroll to Top