డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా సురుగురి నరేష్ సన్నాఫ్ బాల పెంటయ్య వయసు సుమారుగా 25 సంవత్సరాలు తన వృత్తి బైక్ మెకానిక్ ఎర్రవెల్లి గ్రామం చారగొండ మండలం, నాగర్ కర్నూల్ జిల్లా , రెండు రోజులు జైలు శిక్ష వంద రూపాయలు ఫైన్ విధించినట్టుగా కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు, మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
