శ్రీ మరకత శివాలయ అమ్మవారికి బహుకరించిన హారం

TEJA NEWS

శ్రీ మరకత శివాలయ అమ్మవారికి బహుకరించిన హారం

శంకర్పల్లి మండలం పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో వెలసిన 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలోని అమ్మవారికి ఆలయ కమిటీ సోమవారం మూడు వరుసల హారాన్ని బహుకరించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు, ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, అర్చకుడు ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top