
వన్ మంత్ -వన్ విలెజ్ – ఫోర్ విజిట్స్ కార్యక్రమం
కోవూరు లేగుంటపాడు గ్రామం లో వన్ మంత్ -వన్ విలెజ్ – ఫోర్ విజిట్స్ అనే కార్యక్రమం తహసీల్దార్ సుబ్బయ్య సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి. రాజగోపాల్ రెడ్డి, ఆర్ యస్ డి టి మండల సర్వేయర్, డిప్యూటీ ఎంపీడీఓ, వి ఆర్ ఓ, పంచాయతీ సెక్రటరీ తదితరులు హాజరై నారు. అనంతరం రైతులకు ఈ కార్యక్రమం మీద అవగాహన కల్పించారు.అలాగే గ్రామ రైతులు తమ రెవిన్యూ సమస్యల కు సంబందించిన అర్జీలు తహసీల్దార్ కి సమర్పించారు.