TEJA NEWS

భోగి పర్వదినం సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి భోగి పర్వదినం శుభాకాంక్షలు తెలియచేసిన సీనియర్ నాయకులు వినోద్ రావు, రఘునాథ్ రెడ్డి ,బాలింగ్ గౌతమ్ గౌడ్, సత్యనారాయణ, ఆంజనేయులు, శంకర్, మల్లేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.