పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకున్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

TEJA NEWS

పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకున్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, రమాదేవి దంపతులు

ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా జగన్నాధుని దర్శించుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, రమాదేవి దంపతులు. ఈ సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలపై ఆ జగన్నాధుని కృపాకటాక్షాలు ఉండాలని ప్రార్థించినట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు..

You cannot copy content of this page

Scroll to Top