పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం లో దారుణం
సాక్షిత : పట్టణంలోని వడ్డెర కాలనీలో 6 ఏళ్ళు పాపపై సంగిరెడ్డి శ్రీను (45) అనే వ్యక్తి అత్యాచార యత్నం పాప అరవడంతో చుట్టుపక్కల వారు చూసి దేహశుద్ధి చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు వడ్డెర కాలనీలో సంగిరెడ్డి శ్రీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
