ప్లాస్టిక్ నిషేధిద్దాం… పర్యావరణాన్ని కాపాడుదాం….. మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి
జులై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం జరుపుకుంటారు. దీన్ని “అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే” అని కూడా అంటారు. ఈ సందర్భంగా పున్నారెడ్డి ప్లాస్టిక్ ర రహిత సమాజం కొరకు జ్యూట్ బ్యాగులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగినది ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కెట్ కి వెళ్లేటప్పుడు జ్యూట్ బ్యాగులు తీసుకొని వెళ్ళాలని కోరుకోవడం జరిగింది . ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి కలిగే హాని గురించి అవగాహన కల్పించడానికి, ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని తగ్గించాలని తెలియజేయడమైనది
