వల్లభనేని వంశీ ని పరామర్శించిన దేవభక్తుని చక్రవర్తి

TEJA NEWS

వల్లభనేని వంశీ ని పరామర్శించిన దేవభక్తుని చక్రవర్తి .

గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ 140 రోజుల అక్రమ అరెస్ట్ నుండి విడుదలైన సందర్భంగా వారిని పరామర్శించిన మన పెనమలూరు నియోజకవర్గ YSR కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి .

కృష్ణా జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని , పామర్రు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ , గుడివాడ నియోజకకవర్గ YSR CP సీనియర్ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ కలిసి వంశీ గారిని పరామర్శించారు.

You cannot copy content of this page

Scroll to Top