ప్రగతి నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొమ్ము వేంకటేశ్వర రెడ్డి (తతి రెడ్డి) ఎక్సి 90 వాహనం

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ప్రగతి నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొమ్ము వేంకటేశ్వర రెడ్డి (తతి రెడ్డి) ఎక్సి 90 వాహనం కొనుగోలు చేసిన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. చేతుల మీదుగా వాహనాన్ని ప్రారంభించరు
ఈ సందర్భంగా తతి రెడ్డి కి హన్మంతన్న అభినందనలు తెలియజేస్తూ, కొత్త వాహనం ఆయనకు మరింత అభివృద్ధి మరియు విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top