కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గుండ్లపోచంపల్లి దానం పూర్ణచంద్ర రావు

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గుండ్లపోచంపల్లి దానం పూర్ణచంద్ర రావు నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి హాజరై, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top