గాంధీభవన్‌లో ఘనంగా రాహుల్‌గాంధీ బర్త్‌డే వేడుకలు
ఎంపీ అనిల్ ఆధ్వర్యంలో రాహుల్ బర్త్‌డే వేడుకలు
హాజరైన మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్
రాహుల్ ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు ఒప్పుకుంది రాబోయే తరానికి రాహుల్ దిక్సూచి-మంత్రి పొన్నం
కాంగ్రెస్‌లో మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయంసాధ్యం-మంత్రి అడ్లూరి
