రాజోలి మండల వైస్ ఎంపీపీ నాయకంటి రేణుక రవి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక
ఈరోజు శాంతినగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్
ఆధ్వర్యంలో కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆయనతోపాటు అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ , ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారాం రెడ్డి గారు, శ్రీరామ్ రెడ్డి, వెంకటరాముడు, పరశురాముడు, మహేష్, జాను, సుదర్శనం, రత్నం, ఆనందం, మదిలేటి, వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
