శ్రీ మురుగన్ కావడి యాత్ర & అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం

TEJA NEWS

శ్రీ మురుగన్ కావడి యాత్ర & అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో

130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్‌లో నిర్వహించిన శ్రీ మురుగన్ కావడి యాత్ర కార్యక్రమం. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి.

You cannot copy content of this page

Scroll to Top