తండ్రి ని హత్య చేసిన కొడుకు

TEJA NEWS

తండ్రి ని హత్య చేసిన కొడుకు

హత్య కేసును ఛేదించిన చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బా నాయుడు

మద్యం మత్తులో తండ్రి ని హత్య చేసిన కొడుకు చెంభేటీ శ్రీనివాస్

విచారణ జరిపి నింతుడు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఘటన

నిండుతుడి ని చిలకలూరిపేట కోర్టు లో హాజరుపరిచిన పోలీసులు బృందం

రిమాండ్ విధించిన చిలకలూరిపేట న్యాయమూర్తి

You cannot copy content of this page

Scroll to Top