ఆరా మస్తాన్ కు సిట్ నుండి పిలుపు

TEJA NEWS

ఆరా మస్తాన్ కు సిట్ నుండి పిలుపు
ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ ని ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుపుతున్న తెలంగాణా పోలీస్ సిట్ జులై 2 వ తేదీన తమ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసు జారీచేసింది. ఎంతో కాలంగా తనకు చెందిన రెండు ఫోన్లు ట్యాపింగ్ అయిన విషయాన్ని గుర్తించిన సిట్ పలుమార్లు విచారణకు పిలిచినా పని వత్తిడి వల్ల తాను హాజరు కాలేక పోతున్నానని సిట్ కు తెలియజేసారు. విచారణ త్వరగా ముగించాల్సి ఉన్నందున జూలై 2 వ తేదీన జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ బృందం ఆరా మస్తాన్ని ఆదేశించింది.

You cannot copy content of this page

Scroll to Top