ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన మండల విద్యాధికారి గురవయ్య..

TEJA NEWS

ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన మండల విద్యాధికారి గురవయ్య..

చిలుకూరు మండలంలోని బేతవోలు జిల్లా పరిషత్ పాఠశాలలో
ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణను అ సంఘం నాయకులు ఎంఈవో గురవయ్య చేతుల మీధిగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం ‘కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓరుగంటి నాగేశ్వరరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు లింగయ్య, పుట్టపాక నరసింహారావు, I నాయకులు కొండా రామాంజినేయులు, కొండా ధనమూర్తి, గండు లక్ష్మయ్య, ముదిగొండ సురేష్, కృష్ణ, రామనర్సయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, కరుణాకర్, బెక్కం వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top