సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ తెలుగు తల్లి నగర్
మిత్రుడు భవాని మాతా భక్తుడు కరాటే శీను గురు భవాని ఆధ్వర్యంలో జ్యోతుల మహోత్సవ కార్యక్రమానికి శ్యామ్ ఆహ్వానం మేరకు హాజరై ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మ వారి ఆశీస్సులు తీసుకున్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి , సీనియర్ బిజెపి నాయకులు ఎమ్మెస్ వాసు , సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ , సుభాష్ రెడ్డి , విగ్నేష్ ముదిరాజు , తారా సింగ్ నాయక్ , మంగలి రాజుగారు, రాధాకృష్ణ ,నారాయణ , శ్రీనివాస్ రాజు మరియు అధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు
అంగరంగ వైభవంగా ఈ జ్యోతుల కార్యక్రమం నిర్వహించారు.
