దత్తజయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి – ప్రత్తిపాటి…
దత్త జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణం, పురుషోత్తపట్నం నందు వేంచేసియున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు శ్రీమాన్ శ్రీ యస్ ఎ టీ శ్రీశైల నాధన్ అయ్యాంగార్ల ఆశీస్సులతో శ్రీ షిరిడి సాయిబాబా మందిర అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్తూపం పై దత్తసాయి జ్యోతి దర్శనం, పాదుక చావాడి సేవ, దత్తసాయి 9కోట్ల వత్తుల పూజ కార్యక్రమాలకు హాజరై, కమిటీ వారు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామివారి అఖండ జ్యోతిని వెలిగించి 9కోట్ల వత్తుల పూజను ప్రారంభించి, స్వామివారి తీర్ధప్రసాదలను స్వీకరించిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …
