మల్లన్న కు ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేసిన తెలుగు తమ్ముళ్లు
టిడిపి సీనియర్ నాయకుడు ఇంతా మల్లారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా చేసిన టిడిపి యువ నాయకులు బెల్లంకొండ విజయ్, సాయి తేజ రెడ్డి, నెట్ లోకేష్, అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పోరాటయోధుడు సీనియర్ నాయకుడు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా ముందుగా ఉండే మా మల్లన్న. అష్ట ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో, నిత్య చిరునవ్వుతో, సుఖ సంతోషాలతో, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు… ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు
