సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

TEJA NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

చంద్రగిరి: నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్, పాకాల, రామచంద్రాపురం, చంద్రగిరి, యర్రావారిపాలెం, చిన్న గొట్టిగల్లు మండలాలకు సంబంధించిన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 50లక్షల 02 వేల 297 రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నగొట్టిగల్లు మండల పార్టీ అధ్యక్షుడు బెల్లంకొండ మురళి, చంద్రగిరి నియోజకవర్గం యువత ప్రధాన కార్యదర్శి మహి రాయల్, ఇతరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top