రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం…
హైదరాబాద్ డా”బి”ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ఆవరణ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతు భరోసా విజయోత్సవ సంబరాల” కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .
