జిల్లా ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేసిన గోపాల్పేట సర్పంచ్ బిఆర్ఎస్ అభ్యర్థి
వనపర్తి
జిల్లా ఎన్నికల పరిశీలకులు
మల్లయ్య బట్టుకు బి.ఆర్.ఎస్ గోపాల్ పేట సర్పంచ్ అభ్యర్థి కర్రోల్ల.స్వప్న కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులుగట్టు యాదవ్,మాజీ ఛైర్మెన్ ఎద్దుల.కరుణశ్రీ,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మాజీ వైస్ చైర్మెన్ కర్రీస్వామి,పెద్దింటి. వెంకటేష్ కె.మాణిక్యం,సీనియర్ నాయకులు ఏం.వేణు గోపాల్,గులాం ఖాదర్ ఖాన్, స్టార్.రహీమ్,నీలస్వామి,జోహెబ్ హుస్సేన్,సయ్యద్.జమీల్,హారీఫ్,మహేశ్వర్ రెడ్డి,ఖాదర్,అలీమ్ తదితరులు ఉన్నారు.
