రాష్ట్ర ఎన్నికల సంఘం CEO విశాఖలో పర్యటన

TEJA NEWS

రాష్ట్ర ఎన్నికల సంఘం CEO విశాఖలో పర్యటన

ఈ నెల 5, 6,7వ తేదీలలో రాష్ట్ర ఎన్నికల సంఘం CEO వివేక్ యాదవ్ విశాఖపట్నం, అల్లూరి జిల్లాలలో పర్యటన

5వ తేదీ రాత్రి వాయు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకొని 6వ తేది ఉదయం విశాఖపట్నం కలెక్టరేట్ లోని ఓటర్ల జాబితా కు సంబంధించిన అంశాలపై ERO, AERO లతో సమీక్ష

7వ తేది అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించి పోలింగ్ స్టేషన్ లు తనిఖీ

You cannot copy content of this page

Scroll to Top