శ్రీ సంకట విమోచన వీరాంజనేయ దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం

TEJA NEWS

శ్రీ సంకట విమోచన వీరాంజనేయ దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి శ్రీ వెంకటేశ్వర కాలనీ(వెస్ట్) లో శ్రీ సంకట విమోచన వీరాంజనేయ దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానo మేరకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు నర్సింహా రెడ్డి,జనరల్ సెక్రటరీ సతీష్ చక్రవర్తి,నార్లకంటి దుర్గయ్య,విశాల్,యాదగిరి యాదవ్,వెంకట్ రెడ్డి,పెద్దింటి సాయిలు, సందీప్ గౌడ్,రోహిత్,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top