ప్రసనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వీరి చలపతిరావు

TEJA NEWS

ప్రసనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వీరి చలపతిరావు

నెల్లూరు జిల్లా వైసీపీ అధినేత మాజీ, ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా నియమితులైన సందర్భంగా మాజీ మంత్రి ,నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని నెల్లూరు లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కను బహుకరించి కృతజ్ఞతలు తెలిపారు..

You cannot copy content of this page

Scroll to Top