ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉంది
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం
ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృష్టిపెడతాం
ఉండవల్లి నివాసంలో ‘షైనింగ్ టీచర్’ ను ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్
విద్యార్థిగా మారి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సలహాలు, సూచనలు స్వీకరణ
ఉండవల్లిః ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉంది, విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం, ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృషిసారిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తిపట్ల అంకింతభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు…
నాదెండ్ల మండలం గణపవరం హైవేపై గల విష్ణు స్పన్ పైప్స్ (పైపులు ఫ్యాక్టరీ) అధినేత మంతెన నాగరాజు ఈరోజు ఉదయం స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకొని పైపుల ఫ్యాక్టరీ వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుమారుడు ఫణి కృష్ణ గారిని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …
ఈ కార్యక్రమంలో వారి వెంట కాట్రు శ్రీనివాసరావు, పెంటేల వీరయ్య*తదితరులున్నారు.
