గణపవరం హైవేపై గల విష్ణు స్పన్ పైప్స్ (పైపులు ఫ్యాక్టరీ) అధినేత

TEJA NEWS

నాదెండ్ల మండలం గణపవరం హైవేపై గల విష్ణు స్పన్ పైప్స్ (పైపులు ఫ్యాక్టరీ) అధినేత మంతెన నాగరాజు ఉదయం స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకొని పైపుల ఫ్యాక్టరీ వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుమారుడు ఫణి కృష్ణ ని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …
ఈ కార్యక్రమంలో వారి వెంట కాట్రు శ్రీనివాసరావు, పెంటేల వీరయ్య*తదితరులున్నారు.

You cannot copy content of this page

Scroll to Top