నాదెండ్ల పోలీస్ స్టేషన్ బాధ్యతలు స్వీకరించిన ట్రైనీ ఐపీఎస్ జై నిరంజన్

TEJA NEWS

నాదెండ్ల పోలీస్ స్టేషన్ బాధ్యతలు స్వీకరించిన ట్రైనీ ఐపీఎస్ జై నిరంజన్

​నాదెండ్ల, పల్నాడు జిల్లా:
పల్నాడు జిల్లా నాదెండ్ల మండల పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ బాధ్యతలను ట్రైనీ ఐపీఎస్ జై నిరంజన్ శనివారం అధికారికంగా స్వీకరించారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి పరిపాలన మరియు పోలీసింగ్ వ్యవస్థపై పట్టు సాధించేందుకు ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించారు.

You cannot copy content of this page

Scroll to Top