చిలకలూరిపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో

TEJA NEWS

చిలకలూరిపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

యోగ దినోత్సవానికి వేదికైనా పేట పట్టణం

సందడి, వాతావరణం లో యోగ చేసిన చిలకలూరిపేట యువత,సీనియర్ సిటీజన్స్

పురపాలక సంఘం నుంచి యోగ లో పాల్గొన్నా చైర్మన్ రఫాని, కమిషనర్ శ్రీహరి,కౌన్సిలర్ లు, అన్ని శాఖల ఉద్యోగులు

స్థానిక రైతు బజార్ వద్ద నుంచి మోర్ షాపింగ్ మాల్ వరకు యోగాసనాలు వేసిన ప్రముఖులు

యోగ ప్రక్రియ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ను యోగాసనాలు అనంతరం వివరించి న యోగాపన్యాసుకులు

You cannot copy content of this page

Scroll to Top