యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , విజయవాడ జోనల్ మరియు రీజినల్ ఆఫీసెస్ నుండి ఎంపవర్ హర్ అండ్ పవర్ హిం కమిటీ వారు సంయుక్తంగా , CSR యాక్టివిటీ లో భాగంగా, జక్కంపూడి ZP హై స్కూల్ నందు , వారికి కావసిన ఐరన్ రాక్స్ మరియు సౌండ్ సిస్టమ్ ను డొనేట్ చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ M.V.N రవి శంకర్ గారు , AGM . దాస్యం శ్రీనివాస్ , ఎంపవర్ హర్ కమిటీ నుండి , విజయలక్ష్మి , ప్రియాంక , రాధిక , సుధ అండ్ పూజ మరియు పవర్ హిం కమిటీ సభ్యులు , శ్రీకాంత్ అండ్ గణేష్ పాల్గొన్నారు.
విద్యార్థులకు చదువు యొక్క గొప్పతనాన్ని యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ MVN రవిశంకర్ వివరించారు. పాఠశాల HM smt పద్మ పాల్గొన్నారు.
