
నీరు…. ఇది మన జీవధార : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ..
125 – గాజుల రామారం కైసర్ నగర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం వద్ద సుంచు సాయినాథ్ యాదవ్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. వేసవిలో పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో చలివేంద్ర నిర్వాహకులు సుంచు లచ్చయ్య, శ్రీశైలం యాదవ్, కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కిషోర్ యాదవ్, ఉదయ్ యాదవ్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, తెలంగాణ సాయి, మూసాఖాన్, బోయిని మహేష్, చెట్ల వెంకటేష్, చిన్న చౌదరి, సాయిబాబా, అజయ్ గుప్తా, నగేష్, తారా సింగ్, మక్సూద్, మామి, శ్రవణ్, రాములు గౌడ్, నవీన్, హమీద్, రఘు గౌడ్, లక్ష్మణ్, ప్రసాద్, గౌస్, ఆసిఫ్, శివా నాయక్, సాదుల వేణు, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.