థాయ్‌లాండ్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం

TEJA NEWS

థాయ్‌లాండ్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం

థాయ్‌లాండ్‌లో Air India విమానానికి భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానంలోని ల్యాండింగ్ గేర్ దెబ్బతినడంతో విమానం భారీ కుదుపులకు లోనైంది.
ఈ ఘటనలో గేర్ విరిగిపోవడంతో విమానం ప్రమాదకర పరిస్థితుల్లో ల్యాండ్ అయినట్లు సమాచారం. ఉదయం 6.42 గంటలకు Hyderabad నుంచి థాయ్‌లాండ్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top