ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 36వ రాష్ట్ర మహాసభలు

TEJA NEWS

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 36వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా కృత్రిమ మేధా – సామాజిక మాధ్యమాలు- వాస్తవాల నిర్ధారణ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. సెమినార్కు ముఖ్యఅతిథిగా హాజరైన సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు తో పల్నాడు జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్,ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట అధ్యక్షులు అడపా అశోక్ కుమార్, ఫార్మర్ కౌన్సిల్ మెంబర్ మస్తాన్ వలి, జిల్లా కమిటీ మెంబర్ అల్లాబక్షు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దర్యావలీ ఆధ్వర్యంలో 25 మంది ఈ సెమినార్ పాల్గొనటం జరిగింది…

You cannot copy content of this page

Scroll to Top