చిలకలూరిపేట లో విజిలెన్స్ అధికారులు దాడి, పలు రికార్డులు తనిఖీ
చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు దాడులు
మున్సిపల్ కార్యాలయంలో పలు రికార్డులు తనిఖీ
ఏడుగురు విజిలెన్స్ అధికారులు బృందాలు గా ఏర్పడి రికార్డులు తనిఖీ చేసిన ఆఫీసర్స్
అడుదాం ఆంధ్ర నిధులు అవకతవకలు పై విచారణ చేసిన విజిలెన్స్
అడుదాం ఆంధ్ర నిధులకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక ఇస్తామన్నా చిలకలూరిపేట మున్సిపల్ అధికారులు
వార్డు సచివాలయల ద్వారా నివేదిక తీసుకుని విజిలెన్స్ అధికారులు కు ఇవ్వనున్నా మున్సిపాలిటీ అధికారులు
