శంకర్‌పల్లిలో క్యాప్చర్, కంపోజ్ ఫోటోగ్రఫీ గొప్ప ప్రారంభం

TEJA NEWS

శంకర్‌పల్లిలో క్యాప్చర్, కంపోజ్ ఫోటోగ్రఫీ గొప్ప ప్రారంభం

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి సంగారెడ్డి రోడ్డులో క్యాప్చర్, కంపోజ్ ఫోటోగ్రఫీ ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా షాపు యజమాని మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటామని, నాణ్యమైన ధరలకే క్వాలిటీ గల ఫోటోలు, వీడియోలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మురళి, ప్రతాప్, విజయ్, నర్సింలు, శ్రీధర్, శివకుమార్ ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top