మోచి సంఘం హఫీజ్ పేట్.
హఫీజ్ పేట డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీ వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించ తలపెట్టిన శ్రీ సద్గురు రవిదాస్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్య అతిథులు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కాలనీ వాసులు మరియు
అరికెపూడి గాంధీ (ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి నియోజకవర్గం & పి.ఏ.సి చైర్మన్) ని మరియు బాలింగ్ గౌడ్ (సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, హఫీజ్ పేట డివిజన్) ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది.
ఈ ఆహ్వాన కార్యక్రమంలో మోచి సంఘం అధ్యక్షులు నాందేవ్ , మరియు సభ్యులు విశ్వనాథ్ , ప్రభు తదితరులు పాల్గొని నాయకులకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
భక్తులందరూ ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని, ఆ సద్గురువుల ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు.
