నూతన తహసీల్దార్ గా చంద్రశేఖర్ బాధ్యతలు

TEJA NEWS

చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండల నూతన తహసీల్దార్ గా చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు, ఈ సందర్బంగా చంద్రశేఖర్ ని పుల్లారావు అభినందించారు…

You cannot copy content of this page

Scroll to Top