టీచర్ గా మారిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు

TEJA NEWS

టీచర్ గా మారిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు

టీచర్ గా మారి విద్యార్థులు కు పాఠాలు చెప్పిన పల్నాడు కలెక్టర్.

సాయంత్రం ఆయన కేసానుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను అకస్మి కంగా తనిఖి చేసారు.

విద్యార్ధులతో ముచ్చటించారు, వారికి ప్రశ్నలు సంధించి వారిలో ఉత్సాహం నింపారు.

విద్యార్థులు కు చక్కగా విద్యా బోధన చేయాలనిఉపాద్యాయులు కు సూచించారు.

ప్రభుత్వం వేగంగా పనిచేస్తుందని, ఆ వేగానికి తగ్గట్టు ఉపాద్యాయులు పని చెయ్యాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాద్యాయులు వున్నారు.

You cannot copy content of this page

Scroll to Top