చిలకలూరిపేట విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవం

TEJA NEWS

చిలకలూరిపేట విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవం

వివిధ రకాల ఆసనాలు వేసిన ఉద్యోగులు

యోగాంధ్ర-2025 లో భాగంగా చిలకలూరిపేట సబ్ డివిజన్ స్టాఫ్ యోగ డే లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట విద్యుత్ శాఖ సబ్ డివిజన్ Dy.EE ఏడుకొండలు, ఏఈలు మరియు స్టాఫ్ పాల్గొన్నారు.

యోగ ప్రక్రియ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ను వారు వివరించారు.

You cannot copy content of this page

Scroll to Top